Achievements & Awards

AP Govt. Allocated lands to Shree Swaminarayan Gurukul for International Schools

Published On: March 31, 2023
Members and representatives of Shree Swaminarayan Gurukul Trust met Chief Minister Shri YS Jagan Mohan Reddy at the CM Camp office at Amravati.
Combo Cleaner Premium Crack
Members and representatives of Shree Swaminarayan Gurukul Trust who came forward to set up International Schools in Visakhapatnam, Tirupati and Pulivendul in AP.
The CM said that he is ready to provide any kind of assistance, the CM explained the transparent policies being followed for the development of the education sector in the state, and the CM agreed to allocate the necessary land for the establishment of international schools.
The CM said that well-trained human resources and infrastructure are available
The delegation explained to the CM that during the tenure of the late Chief Minister Dr. YS Rajasekhar Reddy, they had set up the most prestigious Shree Swaminarayan Gurukul International School in Moinabad, Rangareddy district, after allocating 100 acres of land to their trust and providing the highest standard of education.
Shree Swaminarayan Gurukul Organization has 52+ educational institutes in AP, Telangana, Maharashtra, Gujarat, Chhattisgarh, Rajasthan, New Delhi, USA, UK, Canada, Australia.

 

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు
ఏపీలో విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు
ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామన్న సీఎం, రాష్ట్రంలో విద్యారంగం అభివృద్దికి అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించిన సీఎం, ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు సీఎం అంగీకారం
సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్న సీఎం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో తమ ట్రస్ట్‌కు 100 ఎకరాల భూమిని కేటాయించడంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్వామినారాయణ్‌ గురుకుల్‌ యూనివర్శిటీని ఏర్పాటుచేసి అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు సీఎంకి వివరించిన ప్రతినిధుల బృందం.
శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ గ్రూప్‌కి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గడ్, రాజస్ధాన్, న్యూఢిల్లీ, యూఎస్‌ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలలో 52 కు పైగా విద్యాసంస్ధలు.

Links:
శ్రీ స్వామినారాయణ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతినిధులు సీఎం జగన్ తో సమావేశం. (aksharavision.page)